నిజామాబాద్ జిల్లా (బోధన్ ప్రతినిధి రాహుల్): బోధన్ పట్టణంలోని మహిళా సమాఖ్య మెప్మా కార్యాలయంలో ‘ఉల్లాస్ – అమ్మకు అక్షరమాల’ వయోజన విద్య కార్యక్రమంపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య సభ్యులు, మెప్మా ఆర్‌పీలకు సీఆర్‌పీలు అనురాధ, వనిత శిక్షణ అందించారు.