సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని డిమాండ్ లేకుంటే ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరిక
బోధన్ ప్రతినిధి రాహుల్ :- బోధన్ జిల్లా ఆస్పత్రిలో వసతులు పెంచి, అవసరమైన వైద్య సిబ్బందిని వెంటనే నియమించాలని సీపీఎం డిమాండ్ చేసింది. శనివారం పార్టీ నాయకులు జిల్లా ఆస్పత్రిని సందర్శించి వైద్యులు, రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.