అంతర్జాతీయ స్కేటింగ్ హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో హన్మాజీపేట్ యువకుల సత్తా.

అంతర్జాతీయ స్కేటింగ్ హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో హన్మాజీపేట్ యువకుల సత్తా.

బాన్సువాడ మండల ప్రతినిధి వడ్ల శ్రీనివాస్ చారీ :- కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట్ గ్రామానికి చెందిన కమ్మరి ఆనంద్, పర్షా వినయ్, వడ్ల శ్రావణ్ అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 80 నిమిషాల నాన్‌స్టాప్ రోలర్ స్కేటింగ్ పోటీలో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచారు.

 

 

 

80 నిమిషాల పాటు నిర్విరామంగా స్కేటింగ్ చేసి గోల్డ్ మెడల్ సాధించి హన్మాజీపేట్ గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఈ విజయం పట్ల గ్రామస్థులు, కుటుంబ సభ్యులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ విజేతలకు అభినందనలు తెలిపారు. గ్రామానికి చెందిన కమ్మరి ఆనంద్, పర్షా వినయ్, వడ్ల శ్రావణ్ అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 80 నిమిషాల నాన్‌స్టాప్ రోలర్ స్కేటింగ్ పోటీలో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచారు.

80 నిమిషాల పాటు నిర్విరామంగా స్కేటింగ్ చేసి గోల్డ్ మెడల్ సాధించి హన్మాజీపేట్ గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఈ విజయం పట్ల గ్రామస్థులు, కుటుంబ సభ్యులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ విజేతలకు అభినందనలు తెలిపారు.