సమాచార హక్కుచట్టం ఆధ్వర్యంలో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
బాన్సువాడ మండల ప్రతినిధి వడ్ల శ్రీనివాస్ చారి :- కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో శనివారం సమాచార హక్కుచట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బాన్సువాడ డివిజన్ అధ్యక్షులు వడ్ల నారాయణ చారి 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కిష్టవ్వ, ఉప సర్పంచ్ బంజభూషణం, సెక్రటరీ రాజేష్, జిపిఓ విట్టల్, గ్రామ పెద్దలు రమణారావు దేశ్ముఖ్, జెట్టి హన్మాండ్లు, కమిటీ సభ్యులు సిరిగాదె ముత్యం, వడ్ల శ్రీనివాస్ చారి, గాండ్ల శ్రీనివాస్, గాంధారి నారాయణ గజవాడ భూమయ్య గుప్తా, దత్తాత్రి రావు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
